(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.368. అధ్యాయః 368
Mahabharata - Shanti Parva - Chapter Topics
పులినవాసినా బ్రాహ్మణేన స్వస్య ఫలాద్యాహారం ప్రార్థయతాం నాగీయానామవధినిర్దేశపూర్వకం ప్రతినివర్తనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-368-0x(6665)(80635)
అథ తేన నరశ్రేష్ఠ బ్రాహ్మణేన తపస్వినా।
నిరాహారేణ వసతా దుఃఖితాస్తే భుజంగమాః॥ 12-368-1(80636)
సర్వే సంభూయ సహితా హ్యస్య నావస్య బాంధవాః।
భ్రాతరస్తనయా భార్యా యయుస్తం బ్రాహ్మణం ప్రతి॥ 12-368-2(80637)
తేఽపశ్యన్పులినే తం వై వివిక్తే నియతవ్రతం।
సమాసీనం నిరాహారం ద్విజం జప్యపరాయణం॥ 12-368-3(80638)
తే సర్వే సమభిక్రంయ విప్రమభ్యర్చ్య చాసకృత్।
ఊచుర్వాక్యమసందిగ్ధమాతిథేయస్య బాంధవాః॥ 12-368-4(80639)
షష్ఠో హి దివసస్తేఽద్య ప్రాప్తస్యేహ తపోధన।
న చాభిభాషసే కించిదాహారం ధర్మవత్సల॥ 12-368-5(80640)
ఆమానభిగతశ్చాసి వయం చ త్వాముపస్థితాః।
కార్యం చాతిథ్యమస్మాభిరీప్సితం తవ ఋద్ధిమత్॥ 12-368-6(80641)
మూలం ఫలం వా పర్ణం వా పయో వా ద్విజసత్తమ।
ఆహారహేతోరన్నం వా భోక్తుమర్హసి బ్రాహ్మణ॥ 12-368-7(80642)
త్యక్తాహారేణ భవతా వనే నివసతా త్వయా।
బాలవృద్ధమిదం సర్వం పీడ్యతే ధర్మసంకరాత్॥ 12-368-8(80643)
న హి నో భ్రూణహా కశ్చిత్పన్నగేష్విహ విద్యతే।
పూర్వాశీ వా కులే హ్యస్మిందేవతాతిథిబంధుషు॥ 12-368-9(80644)
బ్రాహ్మణ ఉవాచ। 12-368-10x(6666)
ఉపదేశేన యుష్మాకమాహారోఽయం కృతో మయా।
ద్విరూనం దశరాత్రం వై నాగస్యాగమనం ప్రతి॥ 12-368-10(80645)
యద్యష్టరాత్రేఽతిక్రాంతే నాగమిష్యతి పన్నగః।
తదాహారం కరిష్యామి తన్నిమిత్తమిద వ్రతం॥ 12-368-11(80646)
కర్తవ్యో న చ సంతాపో గంయతాం చ యథాగతం।
తన్నిమిత్తమిదం సర్వం నైతద్భేత్తుగిహార్హథ॥ 12-368-12(80647)
తే తేన సమనుజ్ఞాతా బ్రాహ్మణేన భుజంగమాః।
స్వమేవ భవనం జగ్మురకృతార్థా నరర్షభ॥ ॥ 12-368-13(80648)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి అష్టషష్ట్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 368॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-368-3 విపినే నియతవ్రతమితి ట. పాఠః॥ 12-368-4 సమభిక్రంయ ఉపేత్య॥ 12-368-6 అస్మాభిర్వయం సర్వే కుటుంబిన ఇతి ఝ. పాఠః॥ 12-368-9 కశ్చిజ్జాతాపద్యనృతోపి వేతి ఝ. పాఠః॥ 12-368-12 భవద్భిరనుశిష్ఠోస్మి గంయతాం చేతి ఝ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.